ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ మరియు చెన్నై ఢీ !!!!

Continues below advertisement

ఐపీఎల్ లో నేడు సాయంత్రం మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది . ఇప్పటికే సూపర్ కింగ్స్ ప్లయెఫ్స్ కి చేరుకోగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఒఫ్ఫ్స్ చేరే రేస్ లో తలపడుతోంది . ప్లే ఒఫ్ఫ్స్ చేరుకోవడానికి రాయల్స్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం . చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడగా అందులో 9 గెలిచి మొదటి స్థానం లో నిలిచింది . రాజస్థాన్ మాత్రం 11 ఆడి 4 మాత్రమే గెలిచి 7 వ స్థానం లో నిలిచింది . ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 24 మ్యాచ్లలలో 15 చెన్నై గెలవగా 9 రాజస్థాన్ గెలిచింది . మరి ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్ లో చెన్నై తన జోరు కొనసాగిస్తుందా .... లేకపోతే రాజస్థాన్ గెలిచి ప్లే ఆప్స్ రేస్ లో కొనసాగుంతుందా అని చూడాలి . 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram