Deepak Chahar: పంజాబ్ VS చెన్నై మ్యాచ్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ దీపక్ చాహర్... మ్యాచ్ ఓడినా సంబరాలు చేసుకున్న చెన్నై
Continues below advertisement
నిన్న చెన్నై మరియు పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై విఫలమైంది. అయిన కానీ చెన్నై స్టార్ క్రికెటర్ దీపక్ చహర్ మ్యాచ్ తర్వాత స్టేడియంలోనే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె అంగీకరించడంతో దీపక్ తోటి ఆటగాళ్లు సంబరం జరుపుకున్నారు. మ్యాచ్ ఓడినా గాని చెన్నై ఆటగాళ్లు దీపక్ కోసం పెద్ద పార్టీ చేసుకున్నారు.
Continues below advertisement