India vs Australia 3rd T20I Highlights | హైదరాబాద్ గడ్డపై అదిరే విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
ABP Desam
Updated at:
25 Sep 2022 11:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకీలకమైన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్ ఇచ్చిన 187 టార్గెట్ ను ఒక బాల్ మిగిలి ఉండగానే కొట్టేసింది. కీలకమైన దశలో... కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ల అద్భుత పార్ట్ నర్ షిప్ తో టీం ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.