Ind vs nz 3rd ODI : ఇండోర్ స్టేడియంలో 90 పరుగులతో టీమిండియా విక్టరీ | ABP Desam
సరిపోలేదు కివీస్ చూపించిన దూకుడు సరిపోలేదు. వందబంతుల్లోనే 138 పరుగులు బాది డెవోన్ కాన్వే భీభత్సంగా ట్రై చేసినా...హిట్ మ్యాన్, శుభ్ మాన్ కలిసి పెట్టిన టార్గెట్ ముందు అది సరిపోలేదు. ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలోనూ ఓడి న్యూజిలాండ్ 0-3 తో టీమిండియా చేతిలో వైట్ వాష్ అయ్యింది.