Ind vs Ban Match Preview : World Cup 2023 లో బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్ | ABP Desam

Continues below advertisement

చిరాకు పెట్టించే అప్పోనెంట్ తో మ్యాచ్ ఇవాళ. ఎస్ వరల్డ్ కప్ 2023లో ఈ రోజు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఎందుకు బంగ్లాదేశ్ తలనొప్పి క్యాండిటేట్ అంటే చివరిసారిగా టీమిండియా బంగ్లాదేశ్ తో ఆడిన నాలుగు వన్డేల్లో మూడు ఓడిపోయాం మరి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram