Rohit Sharma Speed Driving : వరల్డ్ కప్ ఆడుతూనే వివాదంలో రోహిత్ శర్మ | ABP Desam
క్రికెట్ లో దూకుడు అవసరం. ప్రత్యర్థులను భయపెట్టడానికి బాగుంటుంది. కానీ క్రీజు బయట అంత దూకుడుగా ఉంటే అది చాలా చాలా డేంజరస్. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కూల్ గా కనిపిస్తాడు ఎవరితో గొడవపెట్టుకుని ఉంటాడు అని ఆలోచిస్తున్నారా..ఇది అలాంటి వివాదం కాదు.