Ind vs Aus U19 World Cup Final Preview : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అండర్ 19వరల్డ్ కప్ ఫైనల్ | ABP
ఈ రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. అది కూడా ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య. అదేంటీ ఆల్రెడీ మనోళ్లు వరల్డ్ ఫైనల్ మ్యాచ్ ఆడారు ఓడిపోయారు కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇది దానికి రివెంజ్ తీర్చుకునే టైమ్. ఎస్ ఈ రోజు అండర్ 19వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. మరి రోహిత్, కొహ్లీ లాంటి సూపర్ స్టార్లకు ఎదురైన పరాభవానికి బదులు కుర్రాళ్లు తీర్చుకుంటారా..కంగారూలను కుమ్మేస్తారా..ఛాన్సెస్ ఎంత వరకూ ఉన్నాయి..ఈ వీడియోలో చూసేద్దాం.