Sunrisers Eastren Cape won SA20 : వరుసగా రెండోసారి సన్ రైజర్స్ దే ట్రోఫీ | ABP Desam
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) వరుసగా రెండోసారి SA20 టైటిల్‌ను గెలుచుకుంది. ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలోని జట్టు ఫైనల్ (SA20 ఫైనల్ 2024)లో డర్బన్ సూపర్ జెయింట్స్ (DSW)ని 89 పరుగుల తేడాతో ఓడించింది. సన్ రైజర్స్ కొనుకున్న ఈస్టర్న్ కేప్ విజయం సాధించటంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.