పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!

Continues below advertisement

పాక్ పేసర్ Harris Rauf కి ICCA తిక్క కుదిర్చింది. Asia Cup 2025 సీజన్లో ఇండియాతో మ్యాచ్ ల సందర్భంగా 6 ఇండియన్ రఫెల్ జెట్లను కోల్చేశాం అన్నట్లు 6 నెంబర్ చూపిస్తూ RAUF చేసిన సైగలకి శిక్షగా ఏకంగా 2 మ్యాచ్ ల సస్పెన్షన్ తో పాటు 4 deemerit points ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చింది. అలాగే ఆసియా కప్ టోర్నీలోనే ఇండియాతో మ్యాచ్ లో gun celebrations చేసుకున్న Sahibzada Farhan కి కూడా కూడా official warning తో పాటు ఓ demerit point ఇచ్చింది.

అయితే ICC తీసుకున్న ఈ డెసిషన్ ఆనందంగానే ఉన్నా.. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కి కూడా ICC 30 శాతం మ్యాచ్ ఫీ లో కోత విధించడమే కాకుండా.. 2 demerit పాయింట్లు కూడా ఇచ్చింది. లీగ్ స్టేజ్ లో పాక్ తో మ్యాచ్ గెలుపు తర్వాత ఆ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ లో పోరాడిన ఆర్మీ కి అంకితం ఇస్తున్ననంటూ స్పోర్ట్స్ లోకి politics తెచ్చడంటూ పాక్ ఫిర్యాదు చేయడంతో ICC ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బమ్రహ్ కి కూడా super 4 మ్యాచ్ లో Rauf వికెట్ తీసిన తర్వాత చేసిన సైగలకి గాను ఓ demerit point ఇచ్చింది.

అయితే లీగ్ మ్యాచ్ తర్వాత arshadeep  చేసిన controversial సైగలని మొదట్లో నేరంగా పరిగణించిన ICC చివర్లో అతన్ని నిరపరాధిగా తేల్చి వదిలేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola