శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి..

21వ శతాబ్దపు క్రికెట్లో అతడో తిరుగులేని ఆటగాడు. అభిమానులు ముద్దుగా పిలుచుకొనే 'పరుగుల యంత్రం'. అతడి సెంచరీల వరద, పరుగుల సునామీ చూసి విశ్లేషకులైతే 'మానవ మాత్రుడే' కాదన్నారు! ఐసీసీ ఆ ఛేదన రారాజును ఏకంగా 'కింగ్‌' అని వర్ణించింది. కొద్దికాలంలోనే శిఖరపుటంచులను ముద్దాడి అత్యున్నత స్థాయిలో నిలిచిన అతడే విరాట్‌ కోహ్లీ! కొంతకాలంగా భారత క్రికెట్‌ను శాసించిన అతడికి 2021 వింత అనుభవాలనే మిగిల్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola