Sourav Ganguly : ఐపీఎల్ ప్రసార హక్కుల పోటీలో రిలయన్స్ వయాకామ్, అమెజాన్
Continues below advertisement
భారత క్రికెట్ నియంత్రణ మండలి 'బీసీసీఐ' మరో జాక్‌పాట్ కొట్టనుంది! ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ.40,000 కోట్లు ఆర్జించనుంది. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమాగా ఉన్నాడు. త్వరలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తామని వెల్లడించాడు. 'బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా' షోలో దాదా మాట్లాడాడు.
Continues below advertisement