GO 35|జీవో 35 పై ధియేట‌ర్ల య‌జ‌మానుల గంద‌ర‌గోళం..

ఎపీలో సినిమా టిక్కెట్ ద‌ర‌ల పై వివాదం నెల‌కొంది.టిక్కెట్ ద‌ర‌ల పై ప్ర‌భుత్వం జీవో 35 ను జారీ చేయ‌టం ఆ త‌రువాత కోర్టు జీవో ను ర‌ద్దు చేసింది. అయితే టి్కెట్ ద‌ర‌ల పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు..ప్ర‌స్తుతానికి దియేట‌ర్ య‌జ‌మానులే టిక్కెట్ ను విక్ర‌యిస్తున్నారు.ఇంకో వైపున కొత్త సినిమాల సంద‌డి ఆరంభం కావ‌టంతో ప్ర‌భుత్వం కూడ సీరియ‌స్ గా స్పందించింది.జీవో 35 ర‌ద్దు పై కోర్టుకు వెళ్ళిన దియేట‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌ద‌ని,మిగిలిన దియేట‌ర్లు పై జీవో అమ‌లు చేస్తామంటున్నారు.దీని పై ఫిలిం ఛాంబ‌ర్ కూడ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola