FIFA World Cup 2022 | ఫిఫా వరల్డ్ కప్ 2022 Mascot గా La'eeb | ABP Desam
ఫుట్ బాల్ టోర్నమెంట్స్ లో ఫిఫా కు ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి టోర్నమెంట్స్ లో ప్రమోషన్స్ కోసం Official మాస్కట్‌లను ఉపయోగిస్తారు. అయితే ఫిఫా వరల్డ్ కప్ 2022 మస్కట్ గా La'eeb ను ఫిక్స్ చేసారు.