Ind vs NZ Series Promo: ఇండియా-కివీస్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు..? | ABP Desam
ABP Desam
Updated at:
17 Nov 2022 09:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరేపట్నుంచి ఇండియా న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ మొదలవబోతోంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా జరగబోతోంది. ఈ మ్యాచులన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమ్ కానున్నాయి.