Arg vs Ned Quarter Finals | Fifa WC 2022: సెమీస్ లో అడుగుపెట్టిన అర్జెంటీనా
ABP Desam
Updated at:
10 Dec 2022 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవావ్... ఫిఫా వరల్డ్ కప్ లో మరో అద్భుతమైన క్వార్టర్ ఫైనల్. ఓ క్వార్టర్స్ లో బ్రెజిల్ కు క్రొయేషియా షాక్ ఇస్తే... నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది.