D Gukesh replaces Viswanathan Anand : 37 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టిన గుకేశ్ | ABP Desam
ABP Desam
Updated at:
01 Sep 2023 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయంగ్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. ఫిడే ప్రకటించిన ర్యాకింగ్స్ లో గుకేశ్ ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో 37ఏళ్లుగా భారత్ తరపున టాప్ ర్యాంకర్ గా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును గుకేశ్ అధిగమించాడు.