Virat Kohli on Ind vs Pak Asia Cup Match : భారత్ - పాక్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఫ్యాన్స్ | ABP Desam
ABP Desam
Updated at:
01 Sep 2023 09:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆసియా కప్ లో ఇండియా పాకిస్థాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా దాయాదుల మధ్య పోరంటే ఆసక్తి ఉండటం సహజం. కానీ ఈ సారి మ్యాచ్ మరింత స్పెషల్. చాన్నాళ్ల ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడుతుండటం ఓ కారణమైతే...పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి కసి తీర్చుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా ఉరకలు వేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కింగ్ కొహ్లీ పాకిస్థాన్ టీమ్ గురించి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.