Cricketing World Salutes Virat: విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల జల్లు

Continues below advertisement

ఉన్నపళంగా టెస్టు కెప్టెన్సీ వదిలేస్తున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. గత ఏడేళ్లుగా టెస్టు కెప్టెన్ గా విరాట్ సేవలను అందరూ కొనియాడుతున్నారు. వివ్ రిచర్డ్స్, సచిన్, సౌరవ్, యువరాజ్ సహా వివిధ దేశాల మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు కోహ్లీని ప్రశంసిస్తున్నారు. భారత టెస్టు క్రికెట్ కు ఎంతో చేశాడంటూ అభినందిస్తున్నారు. కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్ అని అతని గణాంకాలే చెబుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram