WPL 2024 Final RCB vs DC: స్మృతి మంధాన సేన ఆర్సీబీకి తొలి టైటిల్ సాధిస్తుందా..?
Continues below advertisement
WPL రెండో సీజన్ కు ఇవాళే ఆఖరి రోజు. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు దిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తుదిపోరు జరగబోతోంది. ఎవరు గెలిచినా సరే, వారికి ఇది తొలి టైటిల్ అవుతుంది.
Continues below advertisement