Virat Kohli RCB IPL 2024: ఇండియాకు తిరిగొచ్చిన కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్ లో చేరేది ఎప్పుడో తెలుసా..?
ABP Desam
Updated at:
17 Mar 2024 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెండు నెలలైంది... క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఆట చూడక. డై హార్డ్ అభిమానులకు మాత్రం ఈ రెండు నెలలు... రెండేళ్లా అన్నంత స్లోగా గడిచింది. కానీ వచ్చేశాడు.. వచ్చేశాడు.. మళ్లీ ఫ్యాన్స్ అందర్నీ తన ఆటతో అలరించడానికి కోహ్లీ రంగంలోకి దిగాడు.