Rohit Sharma: రోహిత్ సెంచరీ కొట్టకపోయినా పర్లేదు.. కానీ అది చేస్తే చాలు.. చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Continues below advertisement
Rohit Sharma: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ ముంగిట భారతజట్టు అవకాశాలు, కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రదర్శన గురించి రోహిత్ చిన్ననాటి కోచ్ దినేష్ ల్యాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Continues below advertisement