Rachin Ravindra: సెమీస్ ముందు రచిన్ రవీంద్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తండ్రి రవి కృష్ణమూర్తి

Rachin Ravindra: కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర. ఈ ప్రపంచకప్ లో ఇతని పేరు మారుమోగిపోతోంది. భారతీయ మూలాలు ఉండటంతో మనవాళ్లు మరింత ఓన్ చేసేసుకున్నారు. అయితే రచిన్ పేరు వెనుక స్టోరీ గురించి మీరంతా ఇప్పటికా చాలా కథలు వినే ఉంటారు. రచిన్ అనే పేరు, రాహుల్ ద్రవిడ్ లో ర, సచిన్ లో చిన్ కలిసి వచ్చేలా పెట్టారని చాలా వార్తలు మనమందరం చూశాం. ఇద్దరు భారతీయ లెజెండ్స్ పేర్లు కలిసివచ్చేలా తల్లిదండ్రులు పేరు పెట్టారని మనందరికీ తెలుసు. కానీ దీని గురించి రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి సంచలన విషయం బయటపెట్టాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola