Mohammed Shami Wickets : World cup 2023 లో విరుచుకుపడుతున్న మహ్మద్ షమీ | ABP Desam

Continues below advertisement

ఆడింది మూడంటే మూడు మ్యాచులు. తీసింది మాత్రం 14వికెట్లు. అందులో రెండు మ్యాచుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన. అది కూడా వరల్డ్ కప్ లో. ప్రపంచంలో క్రికెట్ ఆడే ఏ బౌలర్ కైనా ఇలాంటి ఫామ్ ఇలాంటి ఘనత కల మాత్రమే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram