Team India Pace Bowlers Attack : World cup 2023లో Shami Bumrah Siraj హవా | ABP Desam

Continues below advertisement

మాములుగా క్రికెట్ లో టీమిండియాను మిగతా దేశాలు తక్కువ చేయటానికి వాడే మాట. స్పిన్నర్ల తో స్పిన్ పిచ్ లపై మ్యాచ్ లు ఆడి గెలుస్తారు. పేస్ బౌలర్లు మ్యాచ్ లు గెలిపించలేరు అని.కానీ ఈసారి అలాంటి స్టీరియో టైప్ విమర్శలు చేసే అవకాశం ఇవ్వట్లేదు మన పేసర్లు. ప్రత్యేకించి ఆ ముగ్గురు బౌలర్లు. షమీ బుమ్రా సిరాజ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram