ఫైనల్ ముందు ఐసీసీ చేసిన ప్రకటనతో భారత ఫ్యాన్స్ లో టెన్షన్
ABP Desam
Updated at:
18 Nov 2023 01:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInd vs Aus Final: ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ కు ముందు భారతజట్టుకు పెద్ద షాక్ తగిలినట్టుగా చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్ కోసం ఐసీసీ మ్యాచ్ అఫీషియల్స్ ను ప్రకటించింది కాబట్టి.