Ind vs Aus WC 2023 Final: మెహర్ రమేష్ కు మ్యూచువల్ గా థ్యాంక్స్ చెప్తున్న టాలీవుడ్, క్రికెట్ ఫ్యాన్స్
Ind vs Aus WC 2023 Final: రెండు తెలుగు రాష్ట్రాల్లోని టాలీవుడ్ మరియు క్రికెట్ ఫ్యాన్స్ మ్యూచువల్ గా మెహర్ రమేష్ కు థ్యాంక్స్ చెప్తున్నారు. సుమారు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఒక్క సరైన హిట్టూ కొట్టని మెహర్ కు థ్యాంక్స్ ఎందుకూ అనుకుంటున్నారా?