Ravindra Jadeja Fielding: మెడల్ కావాలన్న కేఎల్ రాహుల్.. అయినా సరే పట్టించుకోని ఫీల్డింగ్ కోచ్
Ravindra Jadeja Fielding: ఈ ప్రపంచకప్ లో ఇండియా మ్యాచెస్ కోసం ఎంత ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారో... మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూం మెడల్ సెరెమొనీ కోసం అంతే ఇంట్రెస్టింగ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సెమీఫైనల్ డ్రెస్సింగ్ రూం వీడియో వచ్చేసింది. అయితే ప్రతిసారిలా ఇన్నోవేటివ్ వేలో మెడల్ ప్రజెంటేషన్ జరగలేదు.