WI vs NED Super Over World Cup Qualifiers: వెస్టిండీస్ ఇకనైనా మారుతుందా లేక ఇంకా దిగజారుతుందా..?

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా... వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్.... సూపర్ ఓవర్ లో అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్ క్రికెట్ అభిమానులెవరైనా దీన్ని జీర్ణించుకోలేరు. ఒకప్పటి ఛాంపియన్... ఇప్పుడు క్వాలిఫై అవుతుందో లేదో తెలియని స్థాయికి చేరుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola