WI vs NED Super Over | Who Is Teja Nidamanuru: వెస్టిండీస్ తో మ్యాచ్ లో అదరగొట్టిన తేజ ఎవరు..?

వెస్టిండీస్ తో మ్యాచ్ ను... నెదర్లాండ్స్ సూపర్ ఓవర్ లో గెలుచుకుంది. అంతకముందు బ్యాటింగ్ లో సెంచరీ చేసిన ఆటగాడు.... తేజ నిడమానూరు. మన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. మరి అతను నెదర్లాండ్స్ కు ఎలా ఆడుతున్నాడు..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola