WI vs IND 2nd ODI: ఆరు వికెట్ల తేడాతో ఇండియాపై గెలుపొందిన వెస్టిండీస్
వెస్టిండీస్ తో సిరీసే కదా ఏముంటుందిలే అనుకున్నట్టు ఉంది...టీమిండియా. ప్రపంచకప్ కు కూడా క్వాలిఫై అవలేకపోయిన జట్టు చేతిలో షాక్ తింది. బార్బడాస్ లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ భారత్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.