Team India Management Strange Decisions World Cup 2023: వరల్డ్ కప్ 3 నెలల్లో ఉందన్న సోయి ఉందా..?
ABP Desam
Updated at:
30 Jul 2023 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెస్టిండీస్ తో జరిగిన 2 వన్డేలు చూసిన తర్వాత... టీమిండియా మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ టైంలో ఏంటి ఈ ప్రయోగాలు అనిపించేలా చేస్తున్నాయి.