When Sachin Took Revenge Against Henry Olonga: హెన్రీ ఒలంగాకు సరైన పాఠం నేర్పించిన సచిన్ | ABP Desam
1998 లో జింబాబ్వే, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ఓ బౌలర్ పై సరైన రేంజ్ లో రివెంజ్ తీర్చుకున్నాడు. ఆ స్టోరీ ఏంటో తెలుసా