How Lawn Bowls Game Is Played? : భారత్ కు ఓ స్వర్ణం తెచ్చిపెట్టిన లాన్ బౌల్స్ గేమ్ ఎలా ఆడతారు..?
Continues below advertisement
కామన్ వెల్త్ గేమ్స్ లో టీం ఈవెంట్ లో సత్తా చాటి భారత్ కు ఓ స్వర్ణం తెచ్చిపెట్టిన క్రీడ... లాన్ బౌల్స్. ఈ గేమ్ ఎలా ఆడతారు..? రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి..? ఈ వీడియోలో తెలుసుకోండి.
Continues below advertisement