What is Night Hawk In Cricket Explained: Bazball తర్వాత మరో కొత్త పదం తెచ్చిన England
టెస్ట్ క్రికెట్ అంటే ఎలా ఆడాలో ఇంగ్లండ్ జట్టు రీ డిఫైన్ చేస్తోంది. అందులో భాగంగా తీసుకొచ్చినదే... Bazball Cricket. ఇప్పుడు దానికి సబ్ కేటగిరీ కింద మరో పదం తెచ్చారు. అదే... Night Hawk. అసలు ఏంటీ ఈ నైట్ హాక్..? ఈ వీడియోలో తెలుసుకోండి.