India Win 2nd Test | Border Gavaskar Trophy 2023: మరోసారి స్పిన్ తో చుట్టేసిన టీమిండియా

Continues below advertisement

దిల్లీలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే ఔట్ చేసిన తర్వాత.... 115 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజ ఆట ఉదయం సెషన్ లో.... జడేజా, అశ్విన్... తమ స్పిన్ ఉచ్చులో ఆసీస్ బ్యాటర్లను బిగించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram