Wasim Akram Lashes Hasan Raza: బాల్స్ గురించి హసన్ రాజా కామెంట్స్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ వసీమ్ అక్రమ్
తమ పేస్ బౌలింగ్ స్ట్రెంత్ తో శ్రీలంకను భారతజట్టు చిత్తుచిత్తు చేసింది కదా. దీని తర్వాత ప్రపంచమంతా మన పేసర్లను పొగుడుతుంటే,పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా చిత్రవిచిత్ర స్టేట్మెంట్స్ చేశాడు. ఇండియాకు మాత్రం ప్రత్యేకమైన బాల్స్ అందేలా ఐసీసీ మరియు బీసీసీఐ చేస్తోందన్నాడు. ఈ కామెంట్స్ ను దేశాలతో సంబంధం లేకుండా చాలా మంది క్రికెటింగ్ విశ్లేషకులు తప్పుబట్టారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ కు చెందిన లెజెండరీ బౌలర్ వసీమ్అక్రమ్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.