Virat Kohli vs Sachin Tendulkar | కోహ్లీ చారిత్రక మైలురాయి అందుకుంటాడా | 100 centuries
Vihari TP
Updated at:
17 Jan 2023 09:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిరాట్ మళ్లీ ఫాంలోకి వచ్చేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా... ఓ సగటు టీమిండియా అభిమానికి. వరల్డ్ కప్ మీద సడన్ గా ఆశలు పెరిగిపోతున్నాయి. మరి విరాట్ 100 సెంచరీల చారిత్రక మార్క్ ను అందుకుంటాడా..? అతని ముందు ఉన్న అవకాశాలు ఏంటి..?