Virat Kohli Century| Ind Vs SL 3rd ODIలో సెంచరీలతో చేలరేగిన విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ | ABP
ఇండియా వెర్సస్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా పరుగుల వరద పారించింది. విరాట్ కోహ్లీ దూకుడైన ఆటకు... శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తోడవటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.