IND vs SL, 3rd ODI Highlights |వన్డే చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీం ఇండియా| ABP
సంక్రాంతి పండుగ రోజు... టీం ఇండియా భారీ కానుక అందించింది. వన్డేల్లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. తిరువనంతపురంలో జరిగిన మూడో వన్డేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో విజయం సాధించింది.