Virat Kohli Magical Bowling : WC 2023లో బౌలింగ్ తో ఆశ్చర్యపరిచిన కొహ్లీ | ABP Desam
Continues below advertisement
సాధారణంగా విరాట్ కొహ్లీ అంటేనే బ్యాటింగ్. రికార్డులు బద్ధలు కొట్టడానికే పుట్టాడా అన్నట్లు వైట్ బాల్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకున్నాడు.
Continues below advertisement