Team India League Stage Review : World Cup 2023లో తొమ్మిది వరుసవిజయాలతో టీమిండియా సంచలనం | ABP Desam
వరల్డ్ కప్ లో లీగ్ దశ ముగిసిపోయింది. ఏ ఒక్క టీమ్ ను వదిలిపెట్టలేదు టీమిండియా. లీగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యేసరికి తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ లు గెలుచుకున్న ఏకైక టీమ్ గా నిలబడింది భారత్. ఇక కళ్ల ముందున్నది ఒకటే లక్ష్యం. సెమీస్ లో న్యూజిలాండ్ గండాన్ని దాటాలి.