Virat Kohli Leading Scorer in T20 World Cups : ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో కోహ్లీనే మొనగాడు | ABP Desam
Continues below advertisement
ఓ రేంజ్ సెట్ చేసుకున్నాడు. ఆ రేంజ్ లో కొంచెం తగ్గితే ఫామ్ లేదన్నారు. సీన్ అయిపోయిందని అన్నారు. ఆ ఒక్క అవకాశం కోసం చూశాడు. వరల్డ్ కప్ వేదికగా అది రానే వచ్చింది. ఇక్కడ కొడితే రీ సౌండ్ సారా దునియా ఆయేగా. పరుగుల వీరుడు విరాట్ కొహ్లీ అదే చేస్తున్నాడు.
Continues below advertisement