PAK vs SA T20 WC Highlights| మరోసారి సౌతాఫ్రికా కొంప ముంచిన వర్షం | ABP Desam
ఏది ఐతే జరగుకూడదో అనుకున్నారో అదే జరిగింది. మరోసారి వర్షం దక్షిణాఫ్రికా కొంప ముంచింది. పాకిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో సౌతాఫ్రికా డక్ వర్త్ లూయిస్ ప్రకారం పాకిస్థాన్ చేతిలో 33 పరుగుల తేడాతో ఓడిపోయింది.