Ind vs ban T20 WC 2022 Preview : సెమీస్ కు వెళ్లాలంటే బంగ్లాను కొట్టాల్సిందే..! | ABP Desam
ఈటీ20 వరల్డ్ కప్ ఇచ్చినంత మజా మరే వరల్డ్ కప్ ఇవ్వలేదేమో. అల్మోస్ట్ ప్రతీ మ్యాచ్ సీట్ ఎడ్జ్ కావటంతో టెన్షన్ పెరిగిపోతోంది. ఈరోజు ఆ టెన్షన్ మరింత ఎక్కువ కానుంది. రీజన్ ఏంటో అందరికీ తెలుసు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. మేం వరల్డ్ కప్ కోసం రాలేదు కేవలం ఇండియా మీద గెలవటానికి వచ్చాం అంటూ బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ చేసిన కామెంట్స్ టీమిండియాను మెంటల్ గా ఇబ్బంది పెట్టాలనే. కానీ షకీబుల్ హసన్ నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడాడా తెలియాలంటే ఈ రోజు మ్యాచ్ చూడాల్సిందే.