T20 WC 2022 | Captains Poor Form : బ్యాటర్లుగా ఫెయిల్ అవుతున్న లీడర్లు | ABP Desam

Continues below advertisement

ఈసారి టీ 20 వరల్డ్ కప్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ నెయిల్ బైటింగ్. ఆల్ మోస్ట్ లాస్ట్ ఓవర్ దాకా వచ్చిన తర్వాత రిజల్ట్స్ తేలుతున్న మ్యాచ్ లే ఎక్కువ. ఇంత టఫ్ జరుగుతున్న టోర్నమెంట్ లో ముందుండి నడిపించాల్సిన నాయకులు మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రత్యేకించి టాప్ ఆర్డర్ లో వచ్చి నడిపించాల్సిన బ్యాటర్ కమ్ కెప్టెన్లు వ్యక్తిగతంగా పెద్దస్కోర్లు కొట్టలేకపోతున్నారు. ఏంటీ నమ్మలేకపోతున్నారా ఓసారి ఈ వరల్డ్ కప్ స్టాటిస్టిక్స్ చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram