BCCI Announced Team India Squads : న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లో కోసం జట్టు ప్రకటన | ABP Desam
Continues below advertisement
టీ20 వరల్డ్ కప్ కంప్లీట్ కాగానే ప్రారంభం కానున్న న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లకోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. వరల్డ్ కప్ పూర్తి కాగానే న్యూజిలాండ్ తో టీ20లు, వన్డేలు ఆడనుంది భారత్. న్యూజిలాండ్ సిరీస్ కోసం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ లకు రెస్ట్ ఇచ్చింది సెలక్షన్ కమిటీ.
Continues below advertisement