Virat Kohli Century World Cup 2023 : Ind vs Ban మ్యాచ్ లో విరాట్ కొహ్లీ వీరవిధ్వంసం | ABP Desam
Continues below advertisement
విరాట్ కొహ్లీ ఆ వేగానికి అదుపు ఉండటం లేదు. ఆ పరుగుల దాహానికి అలుపు ఉండటం లేదు. ఆడుతున్నది వరల్డ్ కప్. అయినా ఏ మాత్రం బెరుకు లేదు. పరుగుల యంత్రంలా రన్స్ కొడుతూనే ఉన్నాడు. ఇక సెంచరీల విషయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు అతి సమీపంలోకి వచ్చేశాడు.
Continues below advertisement