Virat Kohli Centuries Conversion : World Cup 2023లో కొహ్లీ స్ట్రాటజీనే వేరు | ABP Desam

విరాట్ కొహ్లీ సెంచరీ కొడుతుంటే చూడాలని కోరుకుని వాళ్లు ఎవరుంటారు. తనకే ప్రత్యేకమైన షాట్లతో..ప్రత్యర్థి బౌలర్లు సైతం నోరు వెళ్లబెట్టేలా..అంపైర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆడే తీరు విరాట్ కొహ్లీ లాంటి ప్లేయర్ల సొంతం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola