Virat Kohli At Perth Restaurant: విరాట్ కోహ్లీ మెచ్చుకున్న ఈ చెఫ్ తెలుగువాడు | ABP Desam
Continues below advertisement
పెర్త్ లో ఓ రెస్టారెంట్ కు వెళ్లిన విరాట్ కోహ్లీ.... అక్కడ ఇద్దరు చెఫ్స్ తో ఫొటో దిగి ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. అందులో ఓ చెఫ్ గురించి స్పెషల్ డీటెయిల్స్ తెలుసా..?
Continues below advertisement