Zim vs Pak | Ricky Ponting : Sikandar Raza ను ప్రశంసల్లో ముంచెత్తిన పాంటింగ్ | DNN | ABP Desam
జింబాబ్వే జట్టును నిజానికి గత రెండేళ్లుగా ఒంటిచేత్తో చాలా మ్యాచెస్ గెలిపించిన ఘనత... ఆల్ రౌండర్ సికిందర్ రజాదే. మరి పాక్ తో మ్యాచ్ పూర్తయ్యాక సికిందర్ రజా రికీ పాంటింగ్ కు థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు..?